19, ఫిబ్రవరి 2019, మంగళవారం

అత్మార్పణం : Telugu Prema Kavithalu

                 అత్మార్పణం : Telugu Prema Kavithalu

                                                           
www.telugukavithalu.in


Hello, my dear Telugu friends this sad Telugu Kavitha only for you for more Telugu kavithalu, Telugu Prema kavithalu and latest kavithalu just follow us.

అత్మార్పణం

నేను మొదలైన తర్వాతే
ముగిసిన అంకమ!
శకాలు ముగిసినా
ఇ ఎడతెరుపుల జడివాన
అపలేకున్న

మలి ప్రయాణంలో
మలుపులు వెతుకుతున్న
అర్థంకాని అలుపులు
ఆపుతున్నా!
ఎటు వెళ్ళాలి ఇ పాదాలు
అని అడుగలేకున్న
తడిసి పోతున్న నా
యద గోడలు
నిలువ నీడ కోరుతున్నా
ఏమి బదులు చెప్పలేకున్న.

అటు...ఆ...అక్కడి
చీకటి రేడు నీడలో
నీ చిరునామ పంపలేవా
నేను విలువనని మరిచ
నీ నిశి నిడిమి
వెరుక పరుచు
వస్తున్నా తీరం వెతుకుతు
నన్ను నాతో రానివ్వనులే
నువ్వు కోరే కోరిక కోసం
నా ఆత్మ రోదన అపుటకు
సిద్ధపడు.
దేహమ నన్ను వదులు
వింటున్నావా
నేను నీ చీకటి చిరునామ వెతుకుతు.

ప్రశాంత్ ని ఆత్మ కి శాంతి కలగాలి
నీకు ని ప్రేమ(స్నేహాజ)బలిదాననికి
అంకితం😭

Behind this poet my friends sad is here it's really Sad Telugu Kavitha, for more Telugu kavithalu and Telugu quotes please follow us.

If you want our kavithalu on your whatsapp please Type "Kavitha" And send to my whatsapp number.

📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి