18, ఫిబ్రవరి 2019, సోమవారం

చెలి నువ్వు పుట్టకముందు : Telugu Prema Kavithalu,Telugu Kavithalu

  చెలి నువ్వు పుట్టకముందు :  Telugu Prema Kavithalu, Telugu Kavithalu         

                                                               
www.telugukavithalu.in

Telugu Kavithalu: This Telugu love kavithalu only for my Telugu people. Friends if you want any other Telugu Kavithalu, Telugu love kavithalu and for best Telugu quotes please follow us.

చెలి నువ్వు పుట్టకముందు

ఎంతగా మబ్బులు ఎదురు చూసాయో
పవనపు సోపానలపై సాగివచ్చి
తమని పిండుకునే ఆ తపన ఎదని
ఎంతగా నక్షత్రాలు నిరీక్షించాయో
గణితసూత్రాలతో తమ గతుల్ని
మణులుగా కూర్చే ఆ మౌనం ఎదని

ఓ! చెలి అయోనిజ

ఉషస్సులు ఎంతగా
ఉద్వేగ పడ్డాయో
విత్తుకున్న తమ కంటి కడలితో
హాయ్ గా నురుగేత్తే విముక్తాత్మలేవని
వెన్నెలేంతగా విహ్వలించాయో
నువ్వు విసిరేసిన వలపుల వడిలో
తలదాచుకునే మిధునాత్మలేవని
ఎంతటి కలవరమో వెదుళ్లకు
ప్రతీక్షణం నాదంగా పరిణమించాలని
ఎంతెంత ఉబలాటమె నెమళ్ళకు
ని అడుగులైన తమ పదలయలను ఎరుకోవాలని
ఎంతెంత ఉత్కంటొ కలకంఠలకు
ని గొంతులోనైనా తమ స్వరం తీగ సాగాలని

ఉండి ఉండి సరస్సులు
ఉవ్వెత్తుగ లేచి చూసేవేమో
వెచ్చని ని మేనిని
గుండెలతో తాకి చూడాలని
పొంగి పొంగి సముద్రాలు
నింగి తండ్రిని ఆర్జించేవేమో
పసిడి పువ్వులా మెరిసె
ని ప్రతిమని ఎప్పుడు చూస్తామని
ని నయనాల లోతుల్లోకి చేరుదామని
జనించిన ఓ! చెలి
మరణించకు మహోత్పతం కలుగునేమ్

If you like us please share with your friends.

Telugu Kavithalu Final Words: Friends this is my own poetry and my writings about Telugu Kavithalu, Telugu Prema kavithalu, Telugu Love kavithalu and Best Telugu Quotes so if you want to read daily please bookmark us for more new updates.

If you want this Telugu kavithalu on your whatsapp then please Type KAVITHALU and send to my whatsapp

Telugu Quotes: 

1)  తొలిసారి నిన్ను చూసెను నా మనసు,  యదను చేరెను నీ రూపం! 
వెన్నెల లాంటి నీ అందం,  నాలో పెంచెను తాపం! 
నిన్ను చేరుటకై నా మనసు తపించెను ప్రతిక్షణం. 
నువ్వు కాదంటే నా జీవితం శూన్యం..

2) ఎవరికైనా జీవితకాలం అంటే జనణ మరణాల మధ్య కాలం. 
నాకు మాత్రం నీతో గడిపిన కాలమే నా జీవితకాలం..

📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి