17, ఫిబ్రవరి 2019, ఆదివారం

ఏమో!ప్రియ : Telugu Love Kavithalu,Prema Kavithalu

   ఏమో!ప్రియ Telugu Love Kavithalu, Prema Kavithalu            

www.telugukavithalu.in

This Telugu kavithalu about love, this Telugu poetry dedicates for pure lovers enjoy my Telugu love kavithalu

ఏమో!ప్రియ

స్పందించదేమో!
ఏమో?
నా గుండె గదుల్లో పవలించదేమో
నే రూడీ చేస్తిని నిజమని
నా ఊహలు కల్లలై

ఓ దేవత ప్రతిక్షణం
నను తలిచే నిరంతరం
ఆగలేక నేను

నే పరుగులెత్తి నదిలా వచ్చి
నా నీటిని తన పాదలకిచ్చి
మహిలో నే మహిమలకి లొంగక
జన్మాంతరం నేను జ్వాలనమై కాపుకాచి.
పంచభూతాలకేమి తెలుసు
నా మాట నిజమని నిత్యమని
నమ్మి0చే పనిలేదు

ని జాడల జాతుల వన్నెకి
ని మెనూ మెరుపుల వరుసకి
ని హాయ్ మాతృకల మాళవింపుకి
నమ్మబలికినా.

ఏమో!
ఏమిజరుగునో
ఊహతీతం
ని ఊహాలకందని ఘటనలు
జరుగునేమో!

TELUGU KAVITHALU, TELUGU LOVE KAVITHALU AND PREMA KAVITHALU FOR MY TELUGU PEOPLE SO WO NEED THIS. FOLLOW US ON FB, WHATSAPP, TWITTER, INSTAGRAM, PINTEREST

Telugu Quotes:    

1) నిజమైన ప్రేమ అంటే వెంటపడి  ప్రేమించడం కాదు మనం ప్రేమించిన వాళ్ళకి మనవల్ల చెడు జరుగుతుంది అనుకుంటే వదిలేయడం కూడా ప్రేమే..

2)భాషలు వేరైనా భావాలు ఒక్కటే, మనసులు వేరైనా మమతానురాగాలు ఒక్కటే, దారులు వేరైనా గమ్యం ఒక్కటే, నువ్వు నేను వేరైనా మన ప్రేమ ఒక్కటే..

Whatsapp Group Joining Send "Kavitha: WordTo My Whatsapp: 9951017979
🖌:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి