25, ఫిబ్రవరి 2019, సోమవారం

నా విశ్వనాయీక : Telugu Prema Kavithalu,Telugu Kavithalu,Telugu Quotes

నా విశ్వనాయీక : Telugu Prema Kavithalu,Telugu Kavithalu,Telugu Quotes

                                                         
www.telugukavithalu.in

Friends this beautiful Telugu Prema Kavitha only for you please use it, if you more Telugu kavithalu, Telugu love kavithalu and Telugu quotes please follow us we have all type Telugu kavithalu here.

Friends if you have any Telugu kavithalu please share with us we will add your kavithalu on the supported page.

నా విశ్వనాయీక


పలికే ఈ గొంతులో
ప్రతి శబ్దం ఇద్దరిదీ
నన్ను వదిలే స్వేదంలో
ప్రతి చుక్క మన కష్టానిది

ఏ పొదతో గతాన్ని కప్పుకున్నావ్
ఆ ఆకులన్ని చిలుకలై
శాకళన్ని శారీకలై
విసిరిన కలకల ధ్వనుల కోసమెరుపుల్లో
నా ప్రణయం విచ్చుకుంది వేకువగా
వెయీరేకులుగా
అనిపించలేద అది నా ప్రభావమని

దివారాత్రులు లేని
కరి మబ్బుల కాలంలో
ఉరిమిన ప్రతి ఉరుము
మెరుపై నెలకు తాకి పిడుగైనది
ఐనా నువ్వు కరుగవెందుకు

సృష్టి అంచులవైపు నడుస్తున్నాను
మడమ తిప్పని మార్తాండునిల
విహంగాల కూజితాలను విసిరేసుకుంటూ
ప్రవహాల తుషారాలను ఎగరేసుకుంటూ
గుహాల గుండెలను పలికించుకుంటూ
కుసుమ బృందాలను నడిపించుకుంటూ

అది నా చావని తెలిసిన
అపవెందుకు
నా నవచైతన్యగాత్రి
ప్రకృతి రుపెత్తిన ద్యుతి

If you want this Telugu kavithalu on your whatsapp then please type "Kavithalu" and send to my whatsapp.

📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి