24, ఫిబ్రవరి 2019, ఆదివారం

ప్రేమలేఖ : Telugu Prema Kavithalu,Telugu kavithalu

   ప్రేమలేఖ : Telugu Prema Kavithalu,Telugu kavithalu

www.telugukavithalu.in

Friends this beautiful Love tetter only for you use it and for more Telugu kavithalu and Prema kavithalu please follow us.                                                             

                                                         ప్రేమలేఖ
     
 మహాభారతములో రాజ్యం కోసం ధర్మం,అధర్మం యుద్ధం చేసాయి కేవలం రాజ్యం కోసం మాత్రమే.
అది చరిత్ర
కానీ నీకోసం నేను మరోచరిత్రను రాస్తున్న

ప్రేమ కోసం యుద్ధం జరిగితే కేవలం ని కోసం యుద్ధం జరిగితే
ఆ పరందాముడు రథ,గదా,మాయ త్రిపద దళాలతో అర్జునుని సారధి గా
నిలిచిన,వారిది ధర్మమే అయిన

కర్ణ సహిత,బీష్మ, ద్రోణ సకల సామ్రాజ్య యోధుల సాక్షిగా అఖిల కురు సామ్రాజ్య సర్వ సహా చక్రవర్తినై,సార్వభౌముడనై అధర్మం వైపు నిలిచిన రారాజు సుయోదనుడను నేనైతే,నాది ఆదర్మమే ఐనా

ధర్మం గెలవకమానదు అధర్మం చావకమనదు ఇది పూర్వపు చరిత్రగా భావించి చావుకు భయపడక నీకోసం నిలుస్తా

పూర్వపు మహాభారతంలో కురు పాండవులు ఇద్దరు రాజ్య0 కోరుకున్నారు కానీ రాజ్యం ఎవరిని కోరింది ఈ ప్రశ్నకి సమాధానం లేదు

కానీ ఈ నూతన మహాభారతంలో ప్రేమ కోసం జరుగుతున్న యుద్ధంలో నీచుడని,ఆధర్ముడని సకలలోక
నాశకుడాని నన్ను లోకం నిందించన లెక్కసేయక

నీవు నన్ను ప్రేమిస్తే?????!!!

నా ముందు నరుడే నిలిచిన,లేక నారాయణుడే నిలిచిన,పూర్వపు చరిత్ర పుటలని చింపి ప్రేమకోసం ధర్మాన్ని ఓడించి అధర్మాన్ని గెలిపించిన ని హృదయ సామ్రాజ్య దిషుడనై నూతన చరిత్ర లికిస్తా ధర్మంపై ప్రేమ అనే అధర్మాన్ని గెలిపిస్తా కేవలం నీకోసం మాత్రమే
మరో భగవద్గిత సృష్టిస్తా ప్రతి ప్రవచనం, మొత్తం మన ప్రేమతో నింపేస్తా

ధర్మంపై,అధర్మాన్ని కూడా గెలిపించగల ప్రేమ ఎంత గొప్పది కదా!


           ఇట్లు/

సర్వ కౌరకుల సార్వభౌముడు సుయోదనుడు

If you want any Telugu kavithalu, Telugu love kavithalu and Telugu Prema kavithalu and Telugu quotes please follow us and send "Kavithalu" to my whatsapp we will send a new post to your whatsapp personally.

Telugu Kavithalu:

1) నన్ను నేను అన్వేషించుకునే ప్రయత్నం నిన్ను చూసిన తర్వాతే పూర్తయింది...!!
అప్పుడే అర్ధమయింది దానిపేరే ప్రేమని.

2) గుండెలోని  బాధలే కళ్ళలోన కన్నీరై పొంగుతుంటే
ఆత్మాభిమానం బయట పడనీయకపోతే
అది గుండెలోనే ఆవిరై ఇంకిపోగా చస్తూ బ్రతుకుతున్న..
బ్రతుకుతూ చస్తున్నా...
వినపడటం లేదా ప్రియ...

🖋:సృతన్
 📱:9951017979

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి