22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

రాధాకృష్ణ : Telugu Prema Kavithalu,Telugu Kavithalu

 రాధాకృష్ణ : Telugu Prema Kavithalu,Telugu Kavithalu

                                                               
www.telugukavithalu.in

Hello, friends, this beautiful Telugu kavithalu only for you in this post I make a beautiful Telugu Prema kavithalu and this love about Lord "Radha Krishna" so who are in so please use my Telugu love kavithalu and for best Telugu quotes please follow us.

Please share your Telugu kavithalu we will add you Kavithalu on your name.

రాధాకృష్ణ

వినిపించలేద
ఆ పొదల చాటునా
గువ్వల హృదయాలు
చేసే స్పందనలు.
ఆ సహస్రకిరణాల శబ్దాల
వెలుగుల అరుణోదయం
ప్రేమ కాదా?
        రాధాకృష్ణ!.

నువ్వే విధించిన
వింత నాటకాపు లీలలో
విడిపోయిన ఆ క్షణం
ఎన్నో లక్షల పుటలుగా
విదిలించిన పోరలనింటిలో
విచ్చుకున్న పుటలాన్నిటీలో
జరిగిన సూర్యహత్య లెన్నిని.
      రాధాకృష్ణ!

రాళ్లు విసిరే చీకటి మూకల మధ్య
ని ప్రేమ కి నిజంగా ఉందా
అన్యవంచనలేని మనసు
ని
ఆత్మశోధన గీటురాయి మూల విరాట్ కి
అర్దవేదన ఆకురాయి హృదయానికి
తెలుసునా ప్రేమంటే
    రాధాకృష్ణ!.


If you want this type Telugu kavithalu please type "Kavithalu" and send to me my whatsapp we will add you in the group we have two groups
📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి