27, ఫిబ్రవరి 2019, బుధవారం

సరసాకృతి : Telugu Prema kavithalu,Telugu Kavithalu,Telugu Quotes

 సరసాకృతి : Telugu Prema kavithalu,Telugu Kavithalu,Telugu Quotes                                               

www.telugukavithalu.in

Hello, friends, The famous Telugu kavithalu is back with a special Telugu Love Kavithalu so if you really waiting for Prema kavithalu Telugu please use our Kavithalu.

సంబంధిత  ప్రేమ కవితలు:
చెలి నువ్వు పుట్టకముందు
అత్మార్పణం
నిరీక్షణ
 రాధాకృష్ణ
 నా విశ్వనాయీక

సరసాకృతి : ప్రేమ కవిత

నిలిచింది నిస్తారంగ సరసాకృతి
కమ్మింది అమావాస్య కృతిగా
నిలిచింది మనసకృతిగా
కదిలిపోతున్న మనుసుపోరమిద
కాలం పొరలు విప్పుతు
లోకం లోతులు తవ్వుతు.

చెమ్మగిల్లిన విరహం చేయిచాచి
కమ్ముకుపోయింది ఆశాడమేఘంగా
ఏవి ఆ కొండరాళ్లు
ఏవి ఆ శిఖరాలు
ఆగుపించవే ఆ లోయలు
ఎగిసిపోయేనా? ఆ గుహాలు
ఓ!..
పరిభ్రమిస్తున్నాయి తన చుట్టూ.

అగుపించిన వేల
అ స్వర్ణ  ఆ...కృతి
పరవశించింది శిలాప్రకృతి
పల్లవించింది స్వప్నా...కృతి
అమృత స్నిగ్ధంగా.
ఆత్మకు అందంగా.
తన నీడను ఆగణ్య రూపాలుగా
రసాహం...కృతి.
కూర్చుకుంది రక్తిని చైతన్య కోశాలుగా!

Friends if you want this Telugu kavithalu on your whatsapp please type Kavithalu and send to my whatsapp we will touch you soon with a beautiful Telugu kavithlu and Telugu quotes.

Whatsapp📱:9951017979
Writer: 🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి