21, ఫిబ్రవరి 2019, గురువారం

విరహా విక్షనం : Telugu Kavithalu,Telugu love kavithalu

    విరహా విక్షనం : Telugu Kavithalu, Telugu love kavithalu
This beautiful Telugu Prema kavithalu only for you my dear friends if you want more kavithalu please follow us we will add daily a good Telugu kavithalu and we have lote Telugu love kavithalu so please follow for more new updates.

విరహా విక్షనం

ఉదయించమని ఉదయాన్ని
పరితపించమని ప్రతిక్షణాన్ని
ని రాకకు ముందే నివేదించుకొని
మదిలోని ప్రతి కదలికలను
కలంలోకి రప్పించుకొని
ఆ అమృత రసాభాoడారం పూయిస్తున్న.

నాలో ఒలికిన ప్రేమ విభిన్న గళాలుగా
పలికింది ఆనంతముఖాలుగా.
ఈ శ్రావణ మేఘపు శరత్చంద్ర పోరలను
వెలజిమ్మే ని కంటిలోకి చేర్చాలని
ని విశ్వంభరా ప్రేమ ప్రణాయానికి
బైరవ కలాతీత అమరజ్యోతులివ్వాలని

నా కోణంలో ప్రతిపలించిన ని ఆదిత్య చరణాలు
ఆనంతంలో అగుపించే ఆనంద తాండవహేలలు
దిగాంతంలో రంకెవేసే నంది చైతన్య లీలలు

ని పుణ్యం దక్కని
నా జ్ఞానం అజ్ఞానం
చెలియలి కట్టని దాటని
కడలికి కదలికనిచ్చె నదిలా
ప్రశాంతతని దాటలేక
కలయ కంకటి పెంకుటింట్లో
నికై
మౌనంలా! .

If you want this Telugu kavithalu on your whatsapp so please type "Kavithalu" and send my whatsapp number.

📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి