26, ఫిబ్రవరి 2019, మంగళవారం

విరహం : Telugu Prema Kavithalu,Telugu Kavithalu,Telugu Quotes

విరహం : Telugu Prema Kavithalu,Telugu Kavithalu,Telugu Quotes                                                               

www.telugukavithalu.in

Hello, friends, this Telugu kavithalu only for you and we have a lot beautiful Telugu Prema kavithalu so who need this Telugu poetry please follow us. Lot people searching for Telugu love kavithalu and Telugu Quotes in different places so don't worry about that all things will you get in my site so please follow us.

విరహం

తరలి తరలి నే మరలి మరలి
చూడలేను
కావ్యాలైతే నేను రాయలేను
గుండె చాటు భాదలన్ని కలుపలేను
మరోచోట,ప్రతిబాట పులతోటలై
నాచోట,నాబాట కన్నీటి కడలై
ప్రతి ఆయాసం నన్ను అపుటకై
ప్రతి అదృష్టం నన్ను చావమంటే.

ఓం:!కారం నాకు అక్కరుకులే

స్మశానాల బొందలో బానిసనై
ప్రతి పవనపు శబ్దానికి తొడునై
ఎదో కడలికి బాటసారినై
ఈ జీవితం నడుపుతా

ని కన్నుల్లో నేను కలగా
ని శ్వాసకి నేను గాలిగా
ప్రతి ని కణానికి నేను శక్తిగా
ఉంటినని తలచితిని

నేడు ని కన్నుల్లో వేరే కల
నీ శ్వాసకి వేరే గాలి
నీ అణువు అణువు వేరే తోడూ

ఆఖరు జన్మ వరకు వేచేఉంట
నేను నిప్పులో కాలి నిన్ను శుద్ధం చేస్తా
ఈ ప్రపంచం అంచున ఇంకా నీకై వేచి ఉన్న
కడసారి వచ్చి కనపడు
ప్రతిసారి నీకై జన్మిస్తా!

విరహ వేదనతో ని ప్రేమ!

If you want this Telugu kavithalu on your whatsapp then type Kavithalu and send to my whatsapp we will touch you before 24 hours.


Telugu Kavithalu:

1)  ప్రేమ ఒక మహ వ్రుక్షం నువ్వెంత  నరికినా మళ్లీ చిగురిస్తూనే ఉంటుంది గుండె లోతుల్లో జీవం పోసుకుంటూ..

2) ఈ క్షణమే తెలుసుకున్న ప్రేమంటే ఇవ్వటమే అని తిరిగి ఆశించటం స్వార్థమేనని..


📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి