Thursday, March 14, 2019

B.Tech ముచ్చట


                             B.Tech ముచ్చట

                                                   
www.telugukavithalu.in

B.tech ముచ్చట

కొత్త కోరికలతో ఎంట్రీ
పాత జ్ఞాపకాలతో లొల్లి
మదిలో ఏదో అలజడి

ఇక క్లాసురూమ్ లో ముచ్చట్లు
థ్రిల్ ఇచ్చే బంకులు
ఏమి తెలియని ఫ్యాకల్టీలు
మెడలో గంటల ID కార్డులు
వెంటనే పరీక్షలు
అంతలోనే first year రిసల్ట్ లు

ఇంకా మొదలైన సప్లిలు,ఆలౌట్లు.

ప్రతిదానికి  పైన్లు
పనికిరాని కంప్యూటర్లు
ఉన్న లెవనిపించే ల్యాబ్ లు

సేమ్ము సేమ్ముకి పలకరించే కండోనేషన్లు
అయ్యే పాపం అనని అమ్మాయిలు
ఇంకా బార్ లోనే మీటింగ్ లు
యూనిటీ లేని క్లాసులు
భారం అనిపించే సప్లిలు

చేసాం ఎన్నో నైట్ఔట్ లు
ఐన రాణి పాస్ మార్కులు
క్లాసులో కుళ్లు జోకులు
మేడం పెట్టిన చీవాట్లు

కొన్ని లవ్ ఏపైర్లు
మరెన్నో బ్రేకప్ లు
వాట్సాప్ ఛాట్టింగ్లు
FB కామెంట్లు

బరువైన రికార్డులు
ఖర్చు తగ్గించే బస్పాస్ లు
ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చిన నా కాలేజ్ కి
నా ఫ్రెండ్స్ కి

నా కవిత అంకితం
Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment