Thursday, March 21, 2019

దేశం అంటే


                                         దేశం అంటే                                        



స్వాతంత్రం తెచ్చిన కాంతులు లేవు
      స్వరాజ్యం ఇచ్చిన సౌఖ్యం లేదు
మరణొహ్మం,మంటల తాకిడి.
      కత్తుల కాంతులు బాంబుల భయలు.
నిడనిచ్చిన,స్వేచ్ఛ పంచిన స్వాతంత్ర దేశంలో
       త్రివర్ణ పతాకాన్ని చిగురింప జేసే స్వేచ్ఛ లేదు
కుడుకి,గుడ్డకి,మంచికి,చెడుకి
   బంధానికి భయానికి,బలానికి బానిసత్వానికి
మానవత్వం తెలియదేమో ఇ పదలకి
నిరుపేద కుటుంబం చేతులు చాచినా
     క్రూర ప్రపంచo మొత్తం దోచెను

మతాల,కులాల జాగృతం కాదు  నా దేశం
రౌడీ రాజకీయాలా రంగు కాదు నా దేశం
కుళ్లు కుతంత్రాల,లాంచల మంచం కాదు నా దేశం
స్వాతంత్రం చంపే నీచుల కేకలది...హింసని పెంచే కాకులది కాదు నా దేశం

నా దేశం అంటే
   స్వతంత్రం కోసం బిడ్డల్ని చంపినది
మనవత్వాల విలువలు నేర్పినది
సంస్కృతి సంప్రదాయలలో ప్రపంచ పట్టణ నిలిచినది
హిమాలయాల సాక్షిగా త్రిపద సముద్రాల సాక్షిగా
రగిలే నిప్పుల స్వఛ్చమైనది
ప్రజలందరికీ బ్రతుకునిచ్చేది
       నా దేశం...భారతదేశం
       భారతమాతకి జై

 Whatsapp📱:9951017979
 🖌:సృతన్  

No comments:

Post a Comment