2, మార్చి 2019, శనివారం

జై జవాన్ : Telugu Desha Bhakthi Kavithalu,Telugu Kavithalu,Telugu Quotes

జై జవాన్ : Telugu Desha Bhakthi Kavithalu,Telugu Kavithalu,Telugu Quotes                                                                  

www.telugukavithalu.in

Hello, friends, this beautiful Telugu kavithalu only for you so please read it and share with your friends and support us.
We have a lot of Telugu kavithalu like Prema kavithalu Telugu, Telugu quotes and much more so please follow us for more updates.

 జై జవాన్

రక్తముతో తడిసెనురా దేశపు త్రోవ
సమరమునే అపరా!
శశిముడి దేవా!
సడలిపోని బైరవ దీక్షా
ఇవ్వరా మా సైనికుల ప్రాణం బిక్షా.

తలా తలా నరుక్కునే యజ్ఞం
ఎలా ఎలా చేసేది ఎలా దగ్ధం
వినాశనం ఆపేది ఎలా చెప్పు
రుద్ర భూపాల!

నువ్వు
తలవనిదే జరిగినదా
తెలుసునుగా విదిరాతా
మదనంలో మరిగినదా
హృదయంలో ఉడికినదా
వీడవుగా ని మౌనగితా.

పగే సేగై దాటె పొలిమేర
కస కస నరికెను కసిదీరా
ఏమిటి దారుణం
కాలుడే కారణం
ఒంటరి సైన్యమే చచ్చే ఈ క్షణం

ఓ! తపస్వి మనస్వి అలరించే
అద్భుత శక్తి
పోరు కల్పే మహత్యం నిదే నబ్బా.

తల్లడిల్లినా తల్లిని చూడు
చచ్చిపడిన తండ్రిని లేపు
పుట్టిన బిడ్డకి తండ్రిని చూపు.
రుద్ర భూపాల!

ఎవ్వడు చేసిన పాపం భద్ర
మౌనం విడు అగోర రుద్ర
సరిహద్దు కాపాడు కపాల క్షుద్ర.

నా భయ: నా అభయం తధ్య:

If you want any Telugu Love kavithalu and more on your whatsapp please Type "Kavithalu" and send to my whatsapp we will touch you soon with a beautiful Kavithalu.

Whatsapp📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి