Wednesday, March 20, 2019

కథ కారకుడు


                                         కథ కారకుడు 


కథ కారకుడు

అర్జునుడే ఆడిగేనా
నిన్ను భయందున జ్ఞానం ఇవ్వమని
ఎవడు ఎవడికి చెప్పిన
ఎవడు కథ వెనుక కథకుడు.

కత్తి కొనకు గొంతు చివరకు కలిపిన
స్నేహం ఇచ్చింది ఎవ్వడు.

ముకుంద పరంద సుగంధ బంధములు కలిపిన విబందుడు ఎవ్వడు

దండెత్తిన ధర్మధళపతి ఎవడు
మసక చీకటిని పొడిచిన తొలిపోద్దు ఎవడు
రగిలే నెత్తురుకి రంగులు అద్దిన చిరాత్రుడు ఎవడు
చచ్చినోడికి కొత్త దేహం ఇచ్చి
స్వర్గా నరక దారులు పంపెది ఎవ్వడు.

ఎవడు ఎవడు కారకుడు ఎవడు
ఎవడు...వాడే

బలి నేత్తిని తొక్కిన కేశవుడు
తడి కంటిని తుడిచిన మాదవుడు
దశకంఠుని కూల్చిన రఘు రాముడే
ఈ కథకు కారకుడు.
యద : కృష్ణ! తదా : కృష్ణ! సదా : కృష్ణ!

Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment