కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణా! అనుభోగపదంనా తృష్ణాములాన్వేషణలో విరాగపధం
లక్షకంఠాలై మ్రోగుతుంది
నా హృదయ క్షేత్రం
విలంభన విచిత్ర మోహిత
డంక:మై నిరంతరం
ని ఆత్మస్థైర్య సూత్రం
సమస్త మదురిమలకందని నవస్టైన్యం
ఓ! కృష్ణ
ని నిరంతర జప తనంతారాలకై
పోగై ఉంది ప్రతి కణ సముహం
అట్టహాసల వట్టివేశాలను
నమ్మకుంది నా ప్రాణమూలం
హా కృష్ణా
మట్టిని కరిచిన వేళ ఆరుద్ర దైవం
చూపించలేద ప్రతీ సృష్టి అంతరం.
ప్రాణ తృష్టం కృష్ణం
కర్మ క్షేత్రం కృష్ణం
భవభయ ముక్తిo కృష్ణం
ధర్మ తత్వం కృష్ణం
అనాధ గళం కృష్ణం
అనంత లోకం కృష్ణం
వెతికె విశేష పరాణు అణువు అణువుల అంతచేతన అలంభన శాస్రం
ఈ వినీల అనంతర విశ్వ నిరంతర ధర్మం
పరమసత్యం!
రాధాకృష్ణం!.
కృష్ణం వందే జగద్గురుమ్!
యదా: కృష్ణా! తదా: కృష్ణా! సదా: కృష్ణా
Whatsapp📱:9951017979
🖋:సృతన్
No comments:
Post a Comment