Saturday, March 30, 2019

నిజం


                                             నిజం            

www.telugukavithalu.in
                                   

నిజం

యుద్ధం మొదలైంది

ని దైర్యం ఎంతో ని శత్రువు దైర్యం అంతే
ని బలం ఎంతో ని  శత్రువు  బలం అంతే
ని శక్తి ఎంతో ని శత్రువు శక్తి అంతే
ని తెలివి ఎంతో ని శత్రువు తెలివి అంతే
నువ్వు ఎంతో ని శత్రువు అంతే

అంత సమానం

కానీ   నిజం
అవును గుర్తుంచుకో ఒక నిజం

పది తలలు ఉన్న
వెయ్యి చేతులు ఉన్న
పరందాముడి వరాలున్న

యహే!
ఎదురుగా ఉన్నది పరమేశ్వరుడె ఐనా

గుర్తుంచుకో!

""ధర్మంపై అధర్మం ఎప్పుడు గెలువదు""
ఇదే నిజం!
""ధర్మో:రక్షిత:రక్షితః''"

ధర్మాన్ని నువ్వు రక్షించు అది నిన్ను రక్షిస్తుంది

ధర్మం పాటించని వారి కోసం,
ధర్మం తనవైపు ఉన్న భయపడే వారి కోసం
🖋:సృతన్
Whatsapp📱:9951017979

No comments:

Post a Comment