నిన్ను చూసాకే ప్రియా!
నిన్ను చూసాకే ప్రియా!
నిన్ను చూసాకేదొరికాయి ప్రియా!
బదులు దొరకని అడుగులు
కుదురుకున్నాయ్ తరుమూలంలో
నా ప్రేమ రహస్య శోధనలో
నా రాస లక్ష్య సాధనలో.
చూస్తున్న జడలుకట్టిన అరణ్యాలను
పెదవులపై కురుస్తున్న నవ్వు జల్లులను
అనుభవిస్తున్న కంటి వెనుక ఏడ తెరుపులను
ని ప్రేమ పవనాలు
ధ్వజమెత్తిరాగ
నా మొహం కరలేత్తిపోగా
యవనశ్వలా వికటహేషల్లో
అవిసిపోతున్న అష్టప్రాణలు
నా గుండే క్రింద
ఎక్కడో ఎటొవైపు ఆ దిక్కునా
తన అందపు తళతళలు
ఇనకాంతులై కదళాలని
నా ముంగిట్లో
దినకాంతులై కురువాలని.
మోపిన ప్రతిసారి
నా ప్రణయ సాగరాలను చుట్టేసుకుంటూ
ని వైపు నడుచుకుంటు
ని శరీర తలాన్నీ వశికరించుకుంటూ.
మాయమౌతున్న
బిగించిన ని యద కౌగిలిలో
జగత్తు జాతకం మరిచి
రాధాకృష్ణ! రాధాకృష్ణ!
Whatsapp📱:9951017979
🖋:సృతన్
No comments:
Post a Comment