Sunday, March 3, 2019

రేపు చూడు


                                          రేపు చూడు 

       
www.telugukavithalu.in
                                                             

రేపు చూడు

చచ్చే చావు
చచ్చే వరకు అగు
ని రేపేంటొ తెలియాలంటే
ని ఉనికిని రేపటికి పంపు
ఆశే  లేకుంటే
సాగదు ని బ్రతుకు

ని వెన్నెలని కప్పిన మబ్బు పలకలన్ని
కమ్ముకొచ్చిన కమ్మ చికట్లన్ని
ని దారులు మార్చేస్తే
దిక్కుతోచకుండా తల్లడిల్లిపోతు కూర్చుంటే
తిరేనా ని ఆరాటం
గుండెలోని గమ్యం
గుమ్మం దాటి వస్తే
చేరేవు ని ఆ తీరం.

పిచిముల్లు కప్పి భయం వొళ్ళువిప్పి ఉన్న లోకం ఓ! నాటకం.
పదే పదే అవుతుంది
ని అడుగుల కథనం
తీరం సాధించే అడుగు
స్తంభించిపోయిన ఇక ఒక మేరకు
సాగిపో
సరిహద్దులు దాటి
మౌనం కుడి
మందహసమే మహాఅస్త్రoగా
సాహసమే కవచంగా
శాంతమే ప్రవచనంగా
నిరాడంబరంగా సాగె అడుగు
గిరిoద్రాలా తలలు వంచి
పంచుతుంది
నిశ్శబ్దoగా మోగే ని గెలుపు.

కర్మనో హ్యాపీ బొద్దవ్యం బొద్దవ్యం చ వికర్మణః ౹
ఆకర్మచ్చ బొద్దవ్యం గాహనా కర్మనో గతి: ౹౹

Telugu Kavithalu:   

 1).చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే.
ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే ఏదైనా అసాధ్యమే.

2) జీవితం ఎప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుంది.  
దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది.

Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment