Friday, March 15, 2019

రుద్ర


                                                  రుద్ర                                     


www.telugukavithalu.in

రుద్ర

తొలి అగోర రూపం
పాపా బితులు హారణం
ప్రళయ బికర,కింకర సహిత రూపం
ఆనందనంద నందనవన తేజం

ఆ!
దిగంబరరంభర రూపం అంబరం
కదిలించే భూనబొంతరాలు ని తాండవం
శివ తాండవం!

కాపలా రేడ వందనం
గోర గోర కల్లోల హల హలాల రూపుడవై
సకల వేద పురాణ సాహితుడ వై

మరల తాండవించు ఓ!బోళ
మరల కోపగించు ఓ!హలాహల
సృష్టి శుభంకర

ని నిత్య నూతన నర్తనం
కలిగించు ప్రణయ పరివర్తనం

స్మశాన వాసి ఓ!రుద్ర
శోభించని ముక్తి హరాహర

హారాహారా బోళాశంకర!
పర పర ముక్తీశ్వర

ఓం:నమో:శివాయ!
Whatsapp📱:9951017979
🖌:సృతన్

No comments:

Post a Comment