Friday, March 22, 2019

సంకల్పం


                                         సంకల్పం

                 

సంకల్పం

ఒక నగారా మోగింది
    హృదంతారాలo కదిలించిన్ది
నిప్పుల,చప్పుల, ఉప్పెన దాటి
     ప్రభంజనంల హోరెతింది
పెళ పెళ పెళ మని విరుచుకు పడి
    అర్ధ వేగమున ప్రసరించింది
కణాకణా మండే నిప్పు రవ్వరా
 తాటాకు చప్పులకు అరి పొదుర
ప్రళయం ఐనా మింగేస్తుంది
  భయం గోడలు పేకలిస్తుంది
సోమరి నరం ఉష్ణం పొందగా
    కదిలే రక్తం ఊపందుకుంది
అలసట లేక మోగింది
  భగ భగ మనే లావా కారింది
ఎగిరేద్దాం ఎరుపు పతాకం
 మన మనసు వేడికి అది సంకేతం
కపోతాలని అది ప్రేరణ చేసి
    ఎగిరేసింది ఒక స్వేచ్ఛ బావుటా
చలనం ఇవ్వదు విస్ఫోటం
   దాచి ఉంటే నువ్వు "సంకల్పం"

 🖌:సృతన్
Whatsapp📱:9951017979

No comments:

Post a Comment