Sunday, March 24, 2019

స్వయం గేయం


                                         స్వయం గేయం

స్వయం గేయం

ఓం!ఓం!ఓం
  అది జరిపిన యుద్ధం నేను
హైo.. క్రీం...హైo
    దానర్థం నేను
నేను మనిషిని కాను
చీకటిలో బ్రతికేస్తా
ఆ రాజ్యం మొత్తం కాల్చేస్తా
రక్తం నది అగుటకై
బయపడనే నేను
నరమేధం సృష్టిస్తా

నా పరిధికి అంతులు లేవు
యుద్ధం ప్రేమించే ఓ శాంతం నేను
రక్తం తాగే ఓ దేవుడు నేను
మంచిని కామించే దెయ్యం నేను

నేను నడిచే ఆయుధం
  అది అందరి చలువలకై
నే రగిలే విస్ఫోటం
   అ శబ్దమే దైర్యం
జ్వలనం, హరణం, మరణం మొత్తం నేనే
""పరులకై జ్వలిస్తా
  చెడును హరిస్తా
  అన్యాయానికి మరణం చూపిస్తా"'.
                  జై హింద్


   🖌:సృతన్
   Whatsapp📱:9951017979

No comments:

Post a Comment