Tuesday, April 2, 2019

ఆడది


                                             ఆడది

www.telugukavithalu.in

ఆడది

రా మౌనామ
ఈ ఒంటరి పదం
బయటికి పలుకు
ప్రతి కథకు ఒక చివరి కొనగా
వ్రేలాడే నిజంగా ఉన్నది పలుకు
పుట్టుకతో లేదు
ఆజండంగా చూసిన ఆనందం
కలిసి ఆడే నిరంతర నాటకంలో
లేదు మరి ఈ ఆనందం
ఏ తొలకరి అందం
పుణికించుకుందో "ఆడది"
చూసిన వేలే కదా ఆనందం
పలుకు నా మౌనామా
ఈ నిజం
నిజ బాష్యాలను విడి
అఖండ జ్యోతిల వెలిగి
అంత మొహం ఏ హన్యమై
అంతట విరాజిల్లుతుందో
ఆ శాశ్వతాముక్త తేజం
ఎలా పుష్పించునో
ఆడదే నా పదపు నిజం
జీవితపు చివరి లక్ష్యం
బ్రతుకు మధ్యన మొదలు అంశం
పలుకు మౌనామా
దైర్యమే ని దైన్యమై

Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment