6, ఏప్రిల్ 2019, శనివారం

భగత్ సింగ్

                                            భగత్ సింగ్

                                               
www.telugukavithalu.in

భగత్ సింగ్

✊భగత్ సింగ్
అలుముకున్న చీకటిని తొలిగించగా
పడమటి కనుమలలో ఉదయించిన భాను కిరణం
ని సిగ్గులై, న లజ్జలై
మన శౌర్య0 మరిచి బ్రతుకుతున్న
తన దేశ ప్రజలని ఉదరించగా
ఉదయించిన అరుణారుణోదయ కిరణం
✊ భగత్ సింగ్

బానిసత్వం ఎరిగి
భగబుగలై రక్తo
హృదిరం చీల్చేంతగా మారుగగా
కత్తి సరదా గొంతుకలతో
మొదలుచేసి
ఊచకోత సంబరాలు దేశంపై చల్లి
తన తల్లిని నిందించన తనయుల
తలలు నరికిన పరశురాముడు
✊ భగత్ సింగ్

నేనంటే దేశం
దేశం అంటే నేను
భగతసింగ్ నేను
నా వంతు నా దేశానికి
నా ప్రాణం మొత్తం
భారత దేశ స్వాత0త్రానికి

నేను విడిచిన ప్రాణం
మీ స్వేచ్ఛ కోసం
నా ప్రతి రక్త తర్పణం
మీ భవిష్యత్ దారులు

దేశం కోసం బ్రతకండి
అదే ముక్తి
ఇంక్విలాబ్ జిందాబాద్

🖋:9951017979
Whatsapp📱:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి