Monday, April 1, 2019

గెలుపు


                                              గెలుపు

www.telugukavithalu.in

గెలుపు

నేను గెలవాల్సిన గెలుపు
నా కోసం అరిచిన ప్రతి అరుపు
నేను దాటిన ప్రతి మలుపు
ప్రతి క్షణం వీటి తలుపు
ఇవేవీ నడపవు లక్ష్యం వైపు

వెతుకు,వెతికే చోట మతి నిలుపు
కలుపు,సజీవ నిర్జవాలకు యద కలుపు
మలుపు,నిజం వైపు మనసు మలుపు

ని మతి,యతి,సతి,స్నేహ,ప్రియ,వదనములతో కలుపు
మతం,కులం,జాతి వర్ణములు ఇంటి బయటే నిలుపు
విడువు తలదించే,మదంఇచ్చే,కలతతెచ్చే పదములు
ఇది సంభవించిన కలిగే మరణం కూడ...............ని గెలుపు
Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment