Friday, April 5, 2019

జనగణమన


                                       జనగణమన

                                                     
www.telugukavithalu.in

జనగణమన

అను గణగణమున,గణగణమున
జనగణమన, జనగణమన

అతల జనగణమన
సుతల జనగణమన
వితల జనగణమన
రథాసల జనగణమన

అటు హిమాలయ ఎత్తునుదాటి
కన్యాకుమారి కనుమలు నిండి
వింధ్య పర్వతములలొ
సంధ్య కాలమున
భాస్కరుని మించిన తేజం
జనగణమన జనగణమన

విద్యుత్ వలయములు సరితూగవు
మరణ మారుతలు చేరుపున
బ్రహ్మoడ భాoడముల శక్తి
కోటి కలుముల యుక్తి
మరిగే రక్తముల రంగు
స్వాతంత్ర బలిదానముల పొంగు
నా జనగణమన జనగణమన

అల్లా ఎవరు దినిముందు
ఈశ్వరుడు ఎవరు దీని కరుణ ముందు

మా నరనరమున జనగణమన
మా స్వర స్వరమున జనగణమన
మా ప్రతి గళమున జనగణమన

నా స్వర్గం జనగణమన
నా మార్గం జనగణమన
నా సర్వం జనగణమన
అను గనగణమున,గనగణమున
జనగణమన,జనగణమన

భారత్ మత కి జై
భారత్ మత కి జై
భారత్ మత కి జై
Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment