10, ఏప్రిల్ 2019, బుధవారం

ప్రతి రాత్రి నీతో నే సాగ

                                     ప్రతి రాత్రి నీతో నే సాగ


www.telugukavithalu.in

ప్రతి రాత్రి నీతో నే సాగ

 గతులు గతులన్నీ
      సుతులు కాగా
గతులు గతులన్నీ
      ఋతువులు కాగా
గతులు గతులన్నీ
      జాతులు కాగా
గతులు గతులన్నీ
      వితులు కాగా
గతులు గతులన్నీ
      చరితలు కాగా
గతులు గతులన్నీ
      రతులు కాగా
గతులు గతులన్నీ
      మణులు కాగా
గతులు గతులన్నీ
     హితులు కాగా
గతులు గతులన్నీ
     కథలు కాగా
గతులు గతులన్నీ
     రాతులు కాగా

ప్రతి రాత్రి నీతో నే సాగ

Whatsapp📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి