7, ఏప్రిల్ 2019, ఆదివారం

యశోదయ

                                             యశోదయ

                                               
www.telugukavithalu.in

యశోదయ

యశోదయ ప్రచోద'య'
అనంత జీవ నాద'య'
మదందకార భస్మ'య'
పరమవేది నివ'య'
సమొదయ సగోపా'య' సనందయాయనంద'యా'!
నమామి కృష్ణ దేవ'య'

అనంత విశ్వ భూషి'కం'
తదంత చిత్త నాశ'కం'
స్వశక్తి భక్త రంజ'కం'
ఉదంత కోప కోప'కం'
విశ్వాoతకం శూన్యాoత'కం' ప్రచండప్రేమకార'కం'
నమామి కృష్ణ రాధి'కం'

కాలియాయ మస్థి మర్ధ'క'
భస్మాసుర నాశ వినాశ'క'
కంస మామ మోక్ష'క'
సమస్త నరక సoహర'క'
స్థితికారక ఓం!కారక సృష్టికార్యకార'క'!
నమామి కృష్ణ గోప'క'.

Whatsapp📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి