8, జులై 2019, సోమవారం

శతాబ్దాల ధరథి

                                           శతాబ్దాల ధరథి

                                                         
www.telugukavithalu.in

Related Telugu Kavithalu

శతాబ్దాల ధరథి 

శతాబ్దాల ధరథి విన్నదా
దశాబ్దాల వినథి
చులకనకాక ఆగినదా
మనోరంజన సాగర ప్రగతి
శమంతకపు దొర
మళ్ళీ పుట్టగలడ
పుట్టి మనగలడ
ఆహుతికాక ఉన్నదా
దొరకలేకపోయిన కైలాస గతి
బైరవ డమరుక నాథం
కాలేదా 'తుక్రి' తో సంకరం
ఏ శాస్రం తెలిసిన గానం
కట్టే పచ్చటి తోరణం
తెలుసా?
మిగిలింది ఏ తంతులేని
వితంతు సామ్రాజ్యం
గంగ ఒడ్డు చేరుకుంది
వడకట్టలేని పాపపు నురగ
ఇదే గణతంత్రం ఉన్న
హాస్యం కాకపోదు "కళి" పుట్టుక.

కృష్ణంవందే:జగద్గురుమ్


Whatsapp For Kavithalu On Your Moble📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి