29, జులై 2019, సోమవారం

Swarnayanam-స్వర్ణాయనం

                                        ని స్వర్ణాయనం


స్వర్ణాయనం

వకుల ఇల చేరేనో
దివి దాటినా అమృతపు జల్లఐ
యశోద ఎలా గెలిచెనో
కృషి దామ ఫలం కల్గునట్టు
కౌశల్య ఒడి ఎందుకు స్వర్ణ తాపడం
జగదానందుడె కోరి యద చేరినందుక
ఇది భాగవతం
ని స్వర్ణాయనం
నిలువ నేనెంత కాగడా
వెలుగ నిచంత శ్యాముడ
కన్నీటి దార రాధ చేరలేక
అట్టి భారతం కలగంటివా
బృహు తన్నిన వేళ శిలవైతివా
మరి ఎలా వలుచుకునే దండము
నా జానపథం
ప్రతి క్షణం పరిశుద్ధ వ్రతం
రాగం,తాళం ని పాదమున
తీరదు దాహం ఎంత రాసిన
ఎలా కల్గును తృప్తి భార్గవ
మది కడిగిన రామయణం
దారి చూపిన జ్ఞాన భారతం
మరుల కల్గుణ మరో కావ్యం
దిశను మార్చే యదు వల్లభ

If you want our Kavithalu on your Whatsapp then send "Kavithalu" word to our Whatsapp Number we will touch you with a beautiful Telugu Kavithalu

Whatsapp📱:9951017979
🖋:సృతన్

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి