Sunday, September 29, 2019

భగత్ సింగ్


                                       భగత్ సింగ్

                                                                       
www.telugukavithalu.in

భగత్ సింగ్


నే పూర్తిగా నిండిన
మద్బక్తి భాండం
అఖండ భారతంలో
నే యుద్ధ పర్వం
ఈ మరకల చరితలో
నే అసంతృప్తి కావ్యం
నే  శతగ్నులు దాటే
అగోర శబ్దం
నా త్యాగం మీకు
గుర్తుకు వస్తే
నా దేశాన్ని తడిపే
చినుకుగా కురుస్తా
పచ్చగా మొలిచే
మొలకల్లో మెరుస్తా
స్వతంత్ర నిర్జనలపై
నే గర్జననై అరుస్తా

ప్రతి గళం పలికినప్పుడు జై హింద్
నే భగత్ సింగ్
Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment