Thursday, September 26, 2019

జామురాతిరిలో


                                                                       జామురాతిరిలో

                                                               
www.telugukavithalu.in

 జామురాతిరిలో

కురిసే కురిసే వానే కురిసే
గువ్వే  పువ్వైవిరిసే
ఓ....
ఎగిసే ఎగిసే అల ఎగిసే
మనస్సె గాలై పైకి ఎగిసే

కలలేని జామురాతిరిలో
నిశిధి పై ఎదో ఉషోదయం
మా నడుమన గుంజుకుంటు
సాగిపోయే కౌగిలిలా
కర్ర బుర్ర గానంగా
మైమరిపే లోకపు శూన్యం
హాయి ఉందా మరి నిచేంత
కంటి నలుసు కడిగెలా
కురులే జానఫథుల
మొలకెత్తిన చీకటి మొలకల
చిమ్మచీకటి పురుగులన్ని
తలుచుకునే మేని వెలుగు కాంతులని
గుర్రపు డెక్కల గుంపులో
చేరిన వజ్రపు ముక్కల గంపవా
మది విపరీత పాటకు
సంగీతం కూర్చి ఎగిరిపోకు
విరిసిన గువ్వే వినిపిస్తుంది
చూడు...
పైకి ఎగిసిన మనసు
శబ్దం...
Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment