Friday, September 27, 2019

మదుసుధనా


                                        మదుసుధనా

                                                               
www.telugukavithalu.in


మదుసుధనా

సుధనా మదుసుధనా
యద గళమున పలకించునా
ప్రతి ఒక్క జాతి కథముగ
విభుడా వినిపించనా
గోవర్ధనగిరి గాథ
యమునా మది ఊసులటా
రాధ ప్రేమ కథల జాతర
కన్ను చేరిన కందిపొట్టు
భాసురి మోగితే తొలిగినట్టు
ని కథనే పలికించున
ప్రతి జాతికి వినిపించనా.
నమో: కృష్ణా నా స్వరం
స్వాగతం మది జాగృతం
విభో: విష్ణవా వైభవం
స్వరాకృతం మహాద్బుతం
కురుక్షేత్ర క్షాత్రకాం
పార్థ ప్రభావకం
గితలోక ఉద్బతకం
శివాయ ప్రీతి దైవకం
నమామి కృష్ణ అచ్యుతం
నమామి కృష్ణ రాధికం

Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment