Monday, October 14, 2019

ఊసేటి తాడు


                                         ఊసేటి తాడు

                                                                     
www.telugukavithalu.in

 ఊసేటి తాడు

నీ బుర్రన మొలిచేలే
వేళ పువ్వులు
ని మట్టి గుండెపై
నల్ల కాకులు
చెమట దారి చెక్కిలి చేపట్టు
ని నడుము చుట్టూ లేత పట్టు
ఎందుకంత గందరగోళం
ఎవ్వడికివుంది ఇచ్చేటి తాళం
నువ్వు నడిచేది
ఊసేటి తాడు
అతుకులంటే వొప్పుది చూడు
బ్రతుకు మొత్తం వెంటాడే తోడు
మారినట్టు లేదే ఏనాడూ
సిమ్మసికటి కమ్మింది
అడివి వాగు దాటింది
ని ఊరు వాడ కలిసింది
ఉప్పు చాప మింగింది
జరువాలే పాపపు కొండ
పెరుకుంది ని కడుపు నిండా
ని కట్టే ఎర్ర బొగ్గులైన రోజు
ఉడికేది ని వంట వార్ఫెగా
Whatsapp📱:9951017979
🖋:సృతన్

No comments:

Post a Comment