తెలుసా మనసా
నికైనా తెలుసా మనసా.హ...హ
మది ఏమందో కొత్తగా హాయిగా
ఇ చికటికి నేనేమైన అలుసా అలుసా
మరి కలిసా వెలుగునే వింతగా
దూరంగా ఆపేస్తున్న బయటే నిన్ను
మరుక్షణం నా వెనుకే ఉంటే
ఈ మౌనం కరుగక ..ఆగేనా.ఆ.ఆ
నికైనా తెలుసా...1
ఏమైందో ఏమో నాలో
పూసింది పువ్వే చీకటి యదలో
రాకున్నా
కలిసింది రాగం నా కథలో
ఆగింది సాగె పయనం
కోరింది
వర్షం తడిపే మథనం
ఇలా ఎందుకో .హో..
నికైనా తెలుసా౹౹
సరియైనదో కాదో తెలియదు
అదేదో జరిగింది అని తెలిసినా
ఉరకుండున ఈ ఊసుల వరసా.
అగకుండ నే చినుకై కురుసా
ని వల్లనేమో బహుశా
వద్దనుకున్స బాగుందే ఎలా!
Whatsapp📱:9951017979
🖋:సృతన్
No comments:
Post a Comment